సమానత్వ సమాజ నిర్మాణమే అంబేద్కర్ లక్ష్యం

సమానత్వ సమాజ నిర్మాణమే అంబేద్కర్ లక్ష్యం

KKD: డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డా.లావణ్య కుమారి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని తెలిపారు. సమానత్వం, న్యాయం, స్వాభిమానంతో కూడిన సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.