సచివాలయ భవనం ప్రారంభం

VZM: శృంగవరపుకోట మండలంలోని పెదఖండేపల్లి గ్రామంలో ఎంతోకాలంగా నిర్మాణం పూర్తయ్యి కూడా ప్రారంభించని సచివాలయ భవనాలను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు గ్రామ పంచాయతీకి అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజలు, నేతలు పాల్గొన్నారు. సచివాలయం, రైతు సేవా కేంద్రం, ఆరోగ్య కేంద్రం ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల ప్రజలకు సేవలు సులభతరమవుతాయని పేర్కొన్నారు