VIDEO: గుడి సమీపంలో వైన్స్ వద్దు: బీజేపీ

VIDEO: గుడి సమీపంలో వైన్స్ వద్దు: బీజేపీ

SDPT: నిబంధనలకు విరుద్ధంగా సిద్దిపేటలోని దాసాంజనేయ గుడి వద్ద వైన్స్ ఏర్పాటు చేయాలని చూడడం సరికాదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్ అన్నారు. ఆలయం సమీపంలో వైన్స్ ఏర్పాటును నిరసిస్తూ బూరుగుపల్లి దాసాంజనేయ చౌరస్తా వద్ద ఇవాళ పార్టీ నాయకులు, స్థానికులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వైన్స్ ఏర్పాటు చేయడం తగదన్నారు.