ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

JGL: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో ముస్కు జైపాల్ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, పరిశీలించారు. ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు జరిగేలా చూడాలన్నారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.