VIDEO: చెరువును తవ్వి అక్రమంగా మట్టి తరలింపు

VIDEO: చెరువును తవ్వి అక్రమంగా మట్టి తరలింపు

E.G: కోరుకొండ మండలం ములగాడ గ్రామంలో ఏ విధమైన అనుమతులు లేకుండా కొంతమంది అక్రమార్కులు చెరువును తవ్వి మట్టిని తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి వివరణ అడుగగా ఏఈ జగదీష్ రైతుల పొలాలకు మట్టిని ట్రాక్టరలతో, ఎడ్లబండ్లతో పొలాలకు తరలించవచ్చునని తెలిపారు. భారీ వాహనాలతో తరలిస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.