మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
✦ మెదక్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
✦ చేగుంటలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్
✦ పాపన్నపేటలో గ్రామసభలో పాల్గొన్న తహశీల్దార్ సతీష్ కుమార్
✦పెద్ద శంకరంపేట పౌరసరఫరాల గోదామును తనిఖీ చేసిన డీఎం జగదీష్