VIDEO: ధర్మయుద్ధం సభ.. పోలీసుల తనిఖీలు

VIDEO: ధర్మయుద్ధం సభ.. పోలీసుల తనిఖీలు

ADB: ఉట్నూర్ ఆదివాసీల ధర్మయుద్ధం సభ నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుడిహత్నూర్ X రోడ్డు నుంచి ఉట్నూర్ వైపు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. RTC బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. మంచిర్యాల, కరీంనగర్ ప్రయాణించే వారు నిర్మల్ మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు.