'కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే'

'కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే'

KMR: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు KMRలో BCలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని BC డిక్లరేషన్ చేసిందని దానికి కట్టుబడి ఉండి BCలకు 42% రిజర్వేషన్ కల్పించాలని BC రిజర్వేషన్ సాధన సమితి ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. నేడు జిల్లాలోని R&B అతిథి గృహంలో BC ఆక్రోష సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 15న KMRలో నిర్వహించే ఆక్రోష మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు.