కీసర ప్రమాదం.. మృతుడు ఇతనే..!
NTR: కీసర టోల్‌ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన వివరాలు ఇవే.. అతను అడ్వొకేట్ బొద్దులూరి శీనివాసరావు(65). ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. గ్రూప్-2లో దివ్యాంగుల రిజర్వేషన్ వంటి పలు కీలక కేసులు వాదించిన అనుభవం ఆయనకు ఉంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి తరఫున కూడా వాదించారు.