VIDEO: ఘనంగా దుర్గమ్మ తల్లి పండగ
AKP: పరవాడ మండలం వెన్నెలపాలెంలో దుర్గమ్మ తల్లి పండగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.