ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెరెక్టర్‌గా హరిదాసు

ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెరెక్టర్‌గా హరిదాసు

GNTR: కూటమి ప్రభుత్వం సోమవారం మరో నాలుగు కార్పోరేషన్‌లకు డైరెక్టర్‌లను నియమించింది. ఆ నియామకాల్లో ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APRDC) డైరెక్టర్‌గా మంగళగిరి నియోజకవర్గం నిడమర్రుకి చెందిన బత్తుల హరిదాసు నియమితులయ్యారు. ఈ సందర్భంగా హరిదాసుకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.