ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేయాలి: MLA
BHPL: గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు భవనాన్ని మంజూరు చేయాలని, గోరికొత్తపల్లి మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... అటవీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఫారెస్ట్ అధికారులు ఆపకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.