నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

అదిలాబాద్: కాసిపేట మండలంలోని కొండాపూర్ 33కేవీ, మందమర్రి ఫీడర్లలో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ స్వర్ణలత తెలిపారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. కావున వినియోగదారులు గమనించి అంతరాయనికి సహకరించాలని కోరారు.