ఒంగోలులో ఆక్రమణల తొలగింపు

ఒంగోలులో ఆక్రమణల తొలగింపు

ప్రకాశం: ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ రోడ్‌లో పోలీసులు స్పెషల్ క్లీన్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సాఫీగా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ప్రత్యేకంగా ఆక్రమణల తొలగింపు డ్రైవ్ నిర్వహించారు. ఆర్ఎస్ఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఆక్రమణలపై వారిని హెచ్చరించారు.