వైన్ షాపులు పెట్టొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు

వైన్ షాపులు పెట్టొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు

BDK: పట్టణంలోని ఐటీడీఏకు ఎదురుగా ఉన్న వైఎస్‌ఆర్ నగర్‌లో వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఏర్పాటు చేయొద్దని కాలనీ వాసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పాఠశాల, దేవాలయం, మ్యూజియం వంటి ప్రాధాన్యమైన స్థలాలు ఉన్నాయని వారు తెలిపారు. పర్యాటకులు తరచుగా వచ్చే ఈ ప్రాంతంలో మద్యం దుకాణాలను అనుమతించవద్దని కోరుతూ అధికారులు డిమాండ్ చేశారు.