జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు
ELR: బీజేపీ ఏలూరు జిల్లా కార్యాలయంలో ఇవాళ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యుల సమక్షంలో విక్రమ్ కిషోర్ నూతన మోర్చా జిల్లా అధ్యక్షుడిని నియమించారు. ఓబీసీ మోర్చా నూతన అధ్యక్షునిగా అగ్రహారపు వెంకటేశ్వరరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.