ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

NGKL: అచ్చంపేట సమీపంలో ఆత్మహత్యకు యత్నించిన రాయవరం యువకుడు రవి ప్రసాద్‌ను పోలీసులు చాకచక్యంగా కాపాడారు. మనస్థాపంతో చెట్టుకు ఉరివేసుకునే ముందు అతను తీసిన వీడియోను గుర్తించిన పోలీసులు, తక్షణమే వై-జంక్షన్ వద్దకు చేరుకుని అతడిని రక్షించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.