VIDEO: ఎమ్మెల్యేను నిలదీసిన కార్యకర్తలు, రైతులు

VIDEO: ఎమ్మెల్యేను నిలదీసిన కార్యకర్తలు, రైతులు

TG: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలు నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వెళ్లిన అనిరుధ్ రెడ్డిని.. బోనస్ ఏది అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు నిలదీశారు. వానాకాలం కొనుగోళ్లు ప్రారంభమైనా యాసంగి బోనస్ పడలేదని ఎమ్మెల్యేకు తెలిపారు.