రేషన్ బియ్యం పట్టివేత
KDP: అట్లూరు మండలంలోని గ్రామాల్లో ఇళ్ల వద్ద కొనుగోలు చేసిన రేషన్ బియ్యం మంగళవారం రాత్రి బద్వేలుకు తరలిస్తుండగా పోలీస్ స్టేషన్ సమీపంలో స్వాధీనం చేసుకున్నట్లు SI నాగ కీర్తన తెలిపారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వనం సుబ్బరాయుడుపై కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న మన్నారు.10 బస్తాల్లో 500 కిలోల బియ్యాన్ని గుర్తించామని తెలిపారు.