'బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదు'

'బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదు'

సత్యసాయి: చైన్నేకొత్తపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదని ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి, వేధించిన బాలుడిని విచారించామని తెలిపారు. మైనర్ బాలికల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన మీడియాకు వెల్లడించారు.