‘స్థానిక సంస్థల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’

‘స్థానిక సంస్థల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’

SKLM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సంపూర్ణ విజయాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఇవాళ జరిగింది. గెలుపే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పీరికట్ల విఠల్ పేర్కొన్నారు. క్లస్టర్- 4 కన్వీనర్ మురిపింటి కుమార్ రాజా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.