VIDEO: రిటైరైన ప్రధానోపాధ్యాయుడికి ఎన్నికల డ్యూటీ

VIDEO: రిటైరైన ప్రధానోపాధ్యాయుడికి ఎన్నికల డ్యూటీ

SRPT: చివ్వేంల LFL ప్రధానోపాధ్యాయులుగా జూన్‌లో రిటైరైన అధికారికి గ్రామ పంచాయతీ ఎన్నికల డ్యూటీ వేయడంపై అధికారులు నిర్లక్ష్యం బయటపడింది. తాను పదవీ విరమణ పొందినట్లు MPDO కార్యాలయం, బ్యాలెట్ కేంద్రం సిబ్బందికి చెప్పినా, డ్యూటీకి రాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంపై ఆ రిటైర్డ్ హెచ్ఎం మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.