'డిలిమిటేషన్‌తో మహిళా బిల్లుకు లింకు పెట్టడం అన్యాయం'

'డిలిమిటేషన్‌తో మహిళా బిల్లుకు లింకు పెట్టడం అన్యాయం'

MNCL: 131వ రాజ్యాంగ సవరణ పేరుతో సమైక్యవాదాన్ని బలహీనపరిచే డిలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు MCPIU నాయకులు రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్‌లు డిమాండ్ చేశారు. శనివారం బెల్లంపల్లిలో వారు మాట్లాడుతూ.. డిలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు లింకు పెట్టడం అన్యాయం అని అన్నారు. రాష్ట్రానికి డీలిమిటేషన్ బిల్లు ప్రకారం అన్యాయం జరుగుతుందన్నారు.