ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: వేపాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2025-26 సంబంధించి రెండో విడత నిధులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం పాల్గొన్నారు. ఆనంతరం కలెక్టర్ రామ సుందర్ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు.