పలు సైట్లు డౌన్.. ఐబొమ్మ రవినే కారణమా?

పలు సైట్లు డౌన్.. ఐబొమ్మ రవినే కారణమా?

కొద్దిసేపటి నుంచి పలు రకాల వెబ్‌సైట్లకు అంతరాయం ఏర్పడింది. 'ఎక్స్'తో పాటు పలు రకాల యాప్‌లు, వెబ్‌సైట్‌లు మొరాయిస్తున్నాయి. అయితే సాంకేతిక లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొంత మంది యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల ఐబొమ్మ రవి అరెస్ట్ చేయడం వల్లే ఇలా జరిగింది అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.