VIDEO: బస్సులో నేలపై కూర్చున్న వృద్ధురాలు.!
MDK: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో బస్సులో కిక్కిరిసిపోయే జనాలతో ప్రయాణం కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సిద్దిపేట నుంచి దుబ్బాక వెళ్తున్న బస్సులో సీట్లు ఖాళీ లేక వృద్దురాలు కింద కూర్చుని ప్రయాణిస్తున్న పరిస్థితి నెలకొంది. చాలామంది ఫ్రీ బస్సు పథకాన్ని ఎత్తివేయాలని వారి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.