రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్-2025కు ఎంపీ మద్దతు
లోక్ సభలో రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్-2025కు విశాఖ ఎంపీ శ్రీభరత్ మద్దతుగా మాట్లాడారు. పాత, అనవసర చట్టాల రద్దులో నిర్లక్ష్యం వల్ల పాలనలో గందరగోళం ఏర్పడిందని, NDA ప్రభుత్వం 40 వేలకుపైగా కాంప్లయన్స్‌లు, 1,500 చట్టాలు రద్దు చేసి సమతుల్యత తీసుకువచ్చిందన్నారు. ఏపీలో గత ప్రభుత్వ చట్టాలు గందరగోళం సృష్టించగా, కొత్త సంస్కరణలతో నమ్మకం పెరిగిందన్నారు.