ఇరాన్ పై అమెరికా దాడులను ఖండించాలని ధర్నా

ఇరాన్ పై అమెరికా దాడులను ఖండించాలని ధర్నా

SKLM: ఇటీవల ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇరాన్‌పై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడులను ఖండిస్తూ బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.