అండర్ గ్రౌండ్ సిటీ.. భారీగా సూసైడ్ డ్రోన్ బోట్లు

అండర్ గ్రౌండ్ సిటీ.. భారీగా సూసైడ్ డ్రోన్ బోట్లు

తమ వద్ద పెద్ద ఎత్తున సూసైడ్ డ్రోన్ బోట్లు ఉన్నాయని ఇరాన్ ప్రకటించింది. వాటిని హర్మూజ్ జలసంధిలో మోహరిస్తున్నట్లు తెలిపింది. వీటిని అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీలో ఉంచినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అందులో టన్నెల్స్‌లో భారీగా నేవల్ డ్రోన్లు, యాంటీపిష్ మిస్సైళ్లు, సముద్ర మైన్లు ఉన్నాయి.