'విద్యుత్ షాక్ ఘటనకు కేబుల్ వైర్లే కారణం'

'విద్యుత్ షాక్ ఘటనకు కేబుల్ వైర్లే కారణం'

TG: HYDలోని రామంతపూర్ ఘటనకు కేబుల్ వైర్లే కారణమని TGSPDCL సీఎండీ ముషారఫ్ అలీ తెలిపారు. కేబుల్ ఆపరేట్లరు చెబుతున్నది అవాస్తవమని అన్నారు. Dy.CM భట్టి విక్రమార్క ఆదేశాలతోనే తోలగిస్తున్నామని స్పష్టం చేశారు. జరిగిన వాస్తవాలపై HRCకి నివేదిక అందిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కేబుల్స్ మాత్రమే తొలగిస్తున్నామని పేర్కొన్నారు.