కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ప్రభుత్వ-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో విజయవాడ ఆటో నగర్ బస్టాండ్ అభివృద్ది
➢ నందివాడ గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్
➢ విజయవాడ డివిజన్ పరిధిలోని రైళ్లలో దొంగతనాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు.. అధికారుల అలసత్వంపై ప్రయాణికులు అసహనం