తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★పేర్రాజుపేటలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
★ నేమాం గ్రామంలో పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
★ పౌర సేవల కోసం వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉంది: కలెక్టర్ కీర్తి చేకూరి
★ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు