జనసేన ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

జనసేన ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

AP: పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాదగయ పుణ్యక్షేత్రానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి ఈ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొననున్నారు. పూజా కార్యక్రమానంతరం మహిళా భక్తులకు చీర, కుంకుమ కిట్ల పంపిణీ చేయనున్నారు.