వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఖిలా వరంగల్‌లో రంజాన్ సందర్భంగా ఈద్గాను సందర్శించిన మంత్రి కొండా సురేఖ
★ జిల్లాలో భారీగా పెరిగిన చికెన్ ధరలు
★ జిల్లాలో SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానం
★ తొర్రూరులో తండ్రి మందలించాడని గడ్డి మందు తాగి కూతురు ఆత్మహత్య