'రైతుల గుండెల్లో అపర భగీరథుడిగా నిలిచిన KCR'

MDK: మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల గుండెల్లో అపర భగీరథుడిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె మెదక్‌లో మాట్లాడుతూ.. కాళేశ్వరం కేసీఆర్ వల్లే సాధ్యమైందని, కేసీఆర్ వల్లే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చేది కేసీఆర్ పరిపాలననే అని అన్నారు. మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.