భారత పర్యటనకు ఇజ్రాయెల్‌ ఆర్థిక మంత్రి

భారత పర్యటనకు ఇజ్రాయెల్‌ ఆర్థిక మంత్రి

ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మాట్రిచ్ భారత్ పర్యటనకు వచ్చారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయన మన దేశంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉంది. దీంతో ఇరు దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.