ఉపాధ్యాయుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు

ఉపాధ్యాయుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు

MBNR: ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో 2,991 పాఠశాలల్లో 14,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఖాళీల భర్తీలో భాగంగా 650 నుంచి 750 మందికి పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉందని.. అధికారులు పేర్కొంటున్నారు. MBNR 4,650, NGKL 3,513, WNP 2,097, GDL 2,064, నారాయణపేట 1,879 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.