విశాఖ తీరంలో ‘జల’ వినోదం

విశాఖ తీరంలో ‘జల’ వినోదం

VSP: విశాఖపట్నం క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నిర్వహిస్తున్న ‘శాప్ లీగ్స్’ లో భాగంగా ఏప్రిల్ 2న విశాఖ వేదికగా జలక్రీడలు జరగనున్నాయి. సముద్ర తీరంలో నిర్వహించనున్న ఈ ఈవెంట్లలో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చాటనున్నారు. నగరాన్ని క్రీడా హబ్‌గా మార్చే దిశగా శాప్ ఈ పోటీలను నిర్వహిస్తోందన్నారు.