VIDEO: పెదకాదలో ఘనంగా వినాయక నిమజ్జనం

VIDEO: పెదకాదలో ఘనంగా వినాయక నిమజ్జనం

VZM: దత్తరాజేరు మండలం పెదకాద గ్రామంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు చేసిన నాట్య విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వినాయకుని నిమజ్జన మహోత్సవ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.