సీతారామచంద్రస్వామి దర్శించుకున్న ప్రభుత్వ విప్

SRCL: కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆదివారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని స్వామివారిని వేడుకున్నట్టు చెప్పారు.