పట్టుగూళ్ళ దిగుబడితో రూ.1.5 లక్షల ఆదాయం

పట్టుగూళ్ళ దిగుబడితో రూ.1.5 లక్షల ఆదాయం

BDK: హేమచంద్రపురం గ్రామానికి చెందిన సుస్మిత బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి స్వయం ఉపాధి కోసం మల్బరి సాగు చేస్తున్న యూనిట్‌ను సోమవారం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి కిషోర్, సెరికల్చర్ అధికారి నరేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొదటి ఏడాది రూ.70వేల ఆదాయాన్ని, 2వ పంటలో 150 నుంచి 200 కేజీల పట్టుగూళ్ళ దిగుబడితో రూ.1.5 లక్షల ఆదాయం పొందొచ్చన్నారు.