HIT TV SPECIAL: పల్లె ప్రజలారా.. మీరు ఎటువైపు..?
NLG: పల్లె ప్రజలారా మీరు ఎటువైపు.. మాయ మాటల వైపా.. గ్రామ అభివృద్ధి వైపా? స్వార్థ నాయకుల వైపా.. గ్రామ అభివృద్ధి వైపా? డబ్బుల కుప్పలా వైపా.. గ్రామ అభివృద్ధి వైపా? దౌర్జన్య పాలన వైపా.. గ్రామ అభివృద్ధి వైపా? ఒక్కసారి మనం ఎంచుకునే నాయకుల చరిత్ర చూసి ఓటు అనే వజ్రంలాంటి ఆయుధం ఉపయోగిస్తే.. గ్రామ రూపురేకలే మారిపోవాలి. మీ హిట్ TV SPECIAL