గ్రూప్-1లో అదరగొట్టిన పాలమూరు బిడ్డలు

గ్రూప్-1లో అదరగొట్టిన పాలమూరు బిడ్డలు

MBNR: ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల ర్యాంకులను టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఇందులో మల్టీజోనల్ ర్యాంకులలో పాలమూరు బిడ్డలు అదరగొట్టారు.కొత్తకోటకు చెందిన పవన్ కు 10 వ ర్యాంకు, మూసాపేట నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్‌కు 12 వ ర్యాంకు, కల్వకుర్తి పట్టణానికి చెందిన సాహితికి 45వ ర్యాంకు వచ్చింది .