పల్లాంలో 1200 అడుగుల జెండాతో ర్యాలీ

TPT: ఏర్పేడ మండలం పల్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1200 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్, మాజీ సర్పంచ్ రమణయ్య, దాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు రెండుసార్లు ఈ పాఠశాలలో బస చేశారని గుర్తు చేశారు.