VIDEO: ఓఆర్ఆర్‌పై అదుపుతప్పిన కారు

VIDEO: ఓఆర్ఆర్‌పై అదుపుతప్పిన కారు

SRD: కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న కుత్బుల్లాపూర్ పరిధి మల్లంపేటకు చెందిన కళ్యాణి, స్రవంతి, స్వాతి, నర్సింలు, కృష్ణ, మరో చిన్నారి గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చందగా, మహబూబ్ నగర్ స్వగ్రామంలో ఓటు వేయడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.