23న ఉచిత మెగా వైద్యశిబిరం

23న ఉచిత మెగా వైద్యశిబిరం

KDP: ఈ నెల 23వ తేదీ బుధవారం వల్లూరు గణేష్ పురంలో అభ్యుదయ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ సంతాన సాఫల్య వైద్యనిపుణులు డాక్టర్ వై‌.ప్రమోద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలకు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా చూస్తామని చెప్పారు. అలాగే సంతానం లేక బాధపడుతున్న దంపతులకు కూడా డాక్టర్ కన్సల్టేషన్ ఉచితమన్నారు.