BREAKING: ఫలితాలు విడుదల

BREAKING: ఫలితాలు విడుదల

IBPS ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) మెయిన్స్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రోల్/రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి ibps.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. అక్టోబరు 12న ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) మెయిన్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.