ఇండిగో సర్వీసులపై ప్రయాణికుల ఆందోళన

ఇండిగో సర్వీసులపై ప్రయాణికుల ఆందోళన

TG: ఇండిగో విమాన సర్వీసులపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు 80 మంది పడిగాపులు కాస్తున్నారు. మహిళలు, వృద్ధులు, అయ్యప్ప స్వాములు ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు ఏర్పాటు చేస్తామంటూ అధికారులు జాప్యం చేస్తున్నారు. బెంగళూరులో వివాహానికి హాజరుకావాల్సిన ఓ కుటుంబం రెండ్రోజులుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తోంది.