'పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం'

'పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం'

MBNR: పేదల సొంతింటి కలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తోందని ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మెఘారెడ్డి‌లు అన్నారు. అడ్డాకుల మండలం పెద్దమునుగల్ చేడ్‌లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు పుష్పమ్మ, వెంకటరెడ్డి దంపతులు ఆదివారం నిర్వహించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు హాజరై దంపతులకు నూతనవస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.