ఆన్లైన్ బెట్టింగ్లో ఇద్దరి అరెస్ట్

విశాఖ సీపీ ఆదేశాల మేరకు ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఇద్దరిని విశాఖ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. మధురవాడ మిధిలాపూరి కాలనీలో సైబర్ పోలీసులు తనిఖీలు చేసి విజయనగరానికి చెందిన గండి రామునాయుడు, గండి సింహాద్రిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక ల్యాప్ టాప్, 4 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.